మసాలా ఇడ్లీ
కావల్సినవి:
- బటర్ ఇడ్లీలు - కప్పు
- నూనె - రెండు చెంచాలు
- కర్వేపాకు
- ఇంగువ -న పావు చెంచా
- ఉల్లిపాయ ముక్కలు - పావుకప్పు
- పచ్చి మిర్చి - మూడు
- పసుపు - కొద్దిగా
- టమోటో కెచప్ - రెండు చెంచాలు
- కారం - చెంచా
- నిమ్మకాయ - సగం చెక్క
- ఉప్పు - తగినంత
- కొత్తిమీర తరుగు - చెంచా
తయారీ :
కడాయిలో నూనె వేసి ఇంగువ ,కర్వేపాకు ,ఆవాలు ,పాచి మిర్చి ,పసుపు వేసుకుని వెంచాలి అవి వేగాక ఉల్లిపాయలు వేసి రంగు మారేంతవరకు వేంచికోవాలి. ఇడ్లీలు ,టమోటా కెచప్ , ఉప్పు , కారం, వేసి వేయించి చివరగా నిమ్మరసం ,కొత్తిమీర వేసి దించేయాలి
Comments
Post a Comment