bataani attu adirettu



పూరి 




          కావలిసినవి :

గోధుమపిండి-రెండుకప్పులు, 
బొంబాయిరవ్వ -రెండు టేబుల్ స్పూన్ 
ఉప్పు - సరిపడా 
పచ్చిబఠాణీలు - కప్పు 
పచ్చిమిర్చి - రెండు
కొత్తిమీర - కట్ట
జిలకర్ర - అరచెంచా 
ధనియాలపొడి -కొద్దిగా 
అంఛుర్పొడి - అరచెంచా 
నూనె - సరిపడా 

           తయారీ :

ముందుగా పచ్చిబఠాణీ, పచ్చిమిర్చి , కొత్తిమీరా , తగినంత ఉప్పు ,ధనియాలపొడి, అంఛుర్పొడి జిలకర్ర  మిక్సీలో తీసుకోని మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దను ఓ గిన్నెలోకి తీసుకుని అంధోలో గోధుమపిండి, బొంబాయిరవ్వా వేసి, నీళ్లు చల్లుకుంటూ పూరీ పిండిలా కలుపుకోవాలి.  తరువాత కొద్దిగా తీసుకుని పూరీ లా ఒత్తుకొని కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించాలి. అంతే పూరి రెడీ. 

Comments