కోఫ్తా
కావలిసినవి
ఓట్స్ పొడి కప్పు న్న ర
కాలిఫ్లవర్ ఒకకప్పు
సొరకాయ రెండుతురుము
ధనియాల పొడి చెంచారన్నారా (కోఫ్తా కోసం)
గ్రేవీ కోసం
కారం మూడు చెంచాలు
ఉప్పు తగినంత
గరంమసాలా చెంచా
పసుపు కొద్దిగా
జీలకర్ర పావుచెంచా
పెరుగు నాలుగుచెంచాలు
నీళ్లు తగినంత
టమాటో గుజ్జు అరకప్పు
ఉల్లిపాయ ముద్ద పావుకప్పు
అల్లం తురుము చెంచా
నూనె
ఉప్పు
తయారీ
ఒక పాత్రలో సొరకాయ తురుము , కాలిఫ్లవర్ ,ఓట్స్పొడి ,చెమ్చాన్నారా కరం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు (అవసరం ఐతేనే ) చిలకరిస్తూ గుండ్రం గా ఉండాల్లా తయారుచేసుకోవాలి . వీటిని నూనె లో దోరగా వేయించుకోవాలి . మరో పాత్రలో నూనె పోసుకొని జీలకర్ర వేసి వేగిన తర్వాత ధనియాల పొడి, కారం ,గరం మసాలా , పచ్చిమిర్చి వేసి తక్కువ మాన్తా మీద వేయిచాలీ. దీన్ని ఉల్లిపాయముద్ద వేసి ఉడికించాలి. దీన్ని టమాటా గుజ్జు , అల్లం తురుము కూడా కలిపి అన్ని ఉడికే వరకు ఆగాలి. చివరిగా పెరుగువేసి (తక్కువమంట మీద) నూనె పైకి వచ్చేవరకు ఆగాలి. ఇందులో కోఫ్తాలు (మనం వెఎంచుకొన్న ఉండలు) అన్ని వేయాలి . కోఫ్తా లు గ్రేవీ లో పావుగంట అయినా ఉంటేనే రుచిగాఉంటాయి
Comments
Post a Comment