కాక్టెయిల్ ఇడ్లి
కావలిసినవి
బటన్ సాదా ఇడ్లీ పాతిక
పసుపు లేదా ఫుడ్ కలర్
పసుపు రంగు ఇడ్లీ పది
ఇడ్లీపొడి చెంచా
కరివేపాకు పొడి అరచెంచా
నిమ్మరసం అరచెంచా
నేయి చంచన్నారా
నువ్వులనూనె చెంచా
ఉప్పు , ఇంగువ ,పసుపు ,
తయారీవిదానం
ఒక కడాయిలో కొద్దిగా నేయీ వేసి చెంచా ఇడ్లీ పొడి వేసి అందులో బట్టన్ ఇడ్లీ కొన్నింటిని తీసుకోని వెయ్యుచండి . వాటిని పక్కన పెట్టి ఇప్పుడు మల్లి చెంచా నేయీ వేసి కర్వేపాకు పొడి వేసి అందులో మిగిలిన ఇడ్లీ కూడా వేసి వేయించాలీ. ఎప్పుడు ఒక పాత్రలొ ఇడ్లీపొడి వేసినవి , కర్వేపాకు పొడి వేసినవి , పసుపు వేసినవి కలపండి . అంతే రంగురంగుల కాక్టెయిల్ ఇడ్లీ రెడీ. పిల్లలు వీటిని ఇష్టంగా తింటారు .
Comments
Post a Comment